Month: October 2021

Yadadri: మూడు కిలోలు కాదు.. మీరు ముప్పై కిలోలిచ్చినా త‌క్కువే మంత్రి మ‌ల్లారెడ్డి గారు..

ఓ వార్త పొద్దున్నే చూశాను దిశ‌లో. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు యాదాద్రికి మంత్రి మ‌ల్లారెడ్డి 3 కిలోల బంగారు విరాళంగా ఇచ్చాడ‌ని ఆ వార్త సారాంశం. ఒక్క కిలో ఇవ్వ‌డ‌మే గ్రేట్ అనుకున్న త‌రుణంలో మ‌న మంత్రి 3 కిలోలు…

Ncb DRUG CASE: వుయ్‌ ఆర్ విత్ యూ వాంకెడే… ఆర్య‌న్ డ్ర‌గ్ కేసులో హీరో అవుతున్న వాంకెడే.. అస‌లేం జ‌రుగుతుంది..?

ఎన్‌సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ వాంకెడే .. ఈ పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే అనే పోస్టింగులు దానికి లైకులు.. మ‌ద్ద‌తుగా కామెంట్లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. అస‌లు ఈ స‌మీర్ వాంకెడే ఎవ‌రు..?…

Minister NIranjan reddy: మాట‌ల‌న‌నేలా..? కుక్కల‌ని మాట‌లు ప‌డ‌నేలా..? మంత్రులూ.. జ‌ర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

క‌లెక్ట‌ర్లు, మంత్రులు.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఎవ‌రి ప‌రిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత‌. ఏమ‌నాల‌నిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసుకుంటున్నారు. ఆఖ‌రికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కూడా…

Huzurabad: ఓట్ల‌కు పైస‌ల కోసం రోడ్డెక్కినం అంటే మాది మామూలు చైత‌న్యం కాదు..

ఇదీ చైత‌న్యం అంటే. ఇదీ పోరాట ప‌టిమ అంటే. ఇదీ ప్ర‌శ్నించ‌డ‌మంటే. అవును ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. మాకిస్తందుకే పైస‌లు లేవా? ఇన్ని రోజులు తాగినంత తాగిపిచ్చిర్రు. తిన్నంత తినిపిచ్చిర్రు. మ‌జా చూపించి మురిపించిర్రు. మ‌రి ఇగ ఒక్క రోజే…

Paddy : వ‌రి రైతు చుట్టూ రాజ‌కీయం.. షురూ..! రైతులే పావులు..

వ‌రి వ‌ద్దు.. వ‌రి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వ‌రి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే…

Huzurabad: తిట్టుకునుడైపోయింది.. ఫేక్ వార్త‌లైపోయిన‌య్‌.. ఇప్పుడు పైస‌లిచ్చి తిట్టించుకునుడే ఉంది..

హుజురాబాద్ రాజ‌కీయాలు ఆది నుంచి అంతం వ‌ర‌కు ఆస‌క్తిగా మారాయి. రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్న‌డూ లేని.. ఏ ఎన్నిక‌లో జ‌రిగని చిత్ర విచిత్రాలు ఇక్క‌డే జ‌రుగుతున్నాయి. వింత‌లు, విశేషాలు ఇక్క‌డే చోటు చేసుకుంటున్నాయి. ఫేక్ వార్త‌ల సృష్టికి ఇదే మూల‌మైంది.…

Dharani: ఉల్లంఘ‌న‌ల ‘డొల్ల‌’.. ఈ గొప్ప‌ల ధ‌ర‌ణి… సీఎంను త‌ప్పుదోవ‌ ప‌ట్టించారా..? తెలిసే చేస్తున్నారా??

ధ‌ర‌ణి.. లోపాల పుట్ట‌. కానీ ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై కోర్టు మెట్లెక్క‌లేదు. ఏడాది త‌ర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహా హై కోర్టు త‌లుపు త‌ట్టాడు. హైకోర్టు ఈ కేసును అడ్మిట్ చేసుకుని గ‌వ‌ర్న‌మెంట్‌కు నోటీసు ఇవ్వ‌డం చెప్పుకోద‌గ్గ…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి త‌నిఖీలు.. ఇప్పుడు కాసేపు న‌వ్వుకుందాం..

పొద్దున్నే ఓ వీడియో క‌నిపించింది సోష‌ల్ మీడియాలో. అది చూడ‌గానే న‌వ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీ‌నివాస‌రావును న‌మ్మించేందుకు హీరో, అత‌ని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…

Huzurabad: పంప‌కాల గొడ‌వ ప‌నిగ‌ట్టుకు ప్ర‌చారం… ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి నష్టం..??

హుజూరాబాద్‌లో పంప‌కాలు మొద‌ల‌య్యాయి. ఓటుకింత‌.. అని రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవ‌రికి ఎక్క‌డ ముట్ట‌జెప్పాలో అట్ల అందుతున్నాయి. 30న ఎన్నిక‌లుంటే.. ఇ ట్ల ప్ర‌చారం బంద్ అయిందో లేదో.. అప్పుడే డ‌బ్బులు పంచుడు షురూ అయ్యింద‌ట‌. ఇలా మొద‌లు పెట్టిండ్రో లేదో..…

You missed