Month: October 2021

Govt Schools: ప్రైవేటు నుంచి స‌ర్కారుకు. గ‌వ‌ర్న‌మెంటు బ‌డులు కిట‌కిట‌… క‌రోనా త‌ర్వాత మారిన ప‌రిస్థితులు

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు కిట‌కిట‌లాడుతున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ వ‌చ్చిపోయిన త‌ర్వాత ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. చేసేందుకు ప‌నులు లేవు. క‌ట్టేందుకు ఫీజులు లేవు. ఆన్‌లైన్ అరొక‌ర క్లాసుల న‌డుమ కూడా ఫీజులు గుంజుతూనే ఉన్నారు. ఇక ఈ ఫీజులు క‌ట్ట‌లేమ‌ని స‌ర్కారు…

Self-Driven WOMEN: డ్రైవింగ్‌పై పెరిగిన మ‌క్కువ‌.. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు…

అక్కలూ.. చెల్లెండ్లూ గో హెడ్‌ బెస్ట్‌ఆఫ్‌ లక్‌ మార్కెట్‌కు వెళ్లాలంటే లేదంటే షాపింగ్‌కు వెళ్లాలంటే భర్తనో, తమ్ముడినో, అన్ననో, నాన్ననో, పిల్లలనో ఎవరినో బతిమిలాడాలి. కారులోనో.. బైక్‌పైన్నో దింపమని మొత్తుకోవాలి. పిల్లలను స్కూలుకు పంపాలంటే ఆటో వచ్చే వరకు వెయిట్‌ చేయాలి.…

Haryana CM: రైతుల‌పై ఎంత ప్రేమ మీకు ..? రైతులను లాఠీల‌తో కొట్టండి.. జైలుకు వెళ్తే మేం చూస్కుంటాం..

ఆయ‌న హ‌ర్యానాకు సీఎం. బీజేపీ తెచ్చిన రైతు చ‌ట్టాల‌పై రైతులు చేస్తున్న ఉద్య‌మంపై ఆయ‌న స్పందించిన తీరు సిగ్గుమాలిన చ‌ర్య‌గా ఉంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి, రైతుల‌కు మ‌రింత అగాథాన్ని పెంచే విధంగా ఉంది. అవును .. కొంద‌రు నేత‌లు అత్యుత్సాహంతో,…

Uttar Pradesh: కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకుంటే చంపేస్తారా..? మంత్రి కాన్వాయ్ చ‌క్రాల కింద న‌లిగిన రైతుల‌ ప్రాణాలు..

అవును అదే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దేశానికి అన్నంపెట్టే రైతన్న నెత్తురు కండ్ల చూశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కర్షకుల ప్రాణాలు కేంద్రమంత్రి కాన్వాయ్‌ చక్రాల కింద వేసి నలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-17

కుక్కల అరుపులతో ఒక్కసారిగా మెలకువొచ్చింది రాజారెడ్డికి. లేచి చూశాడు. టైం ఎంతవుతుందో తెలియడం లేదు. మూలకు విసిరేసిన సెల్ ఫోన్ తన దిండు పక్కనే ఉంది. దాని డిస్ ప్లే సరిగ్గా కనిపించడం లేదు. టైం ఎంతైందో తెలియడం లేదు. లేచి…

Big Boss: అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌.. ఐటెం సాంగుల త‌ల‌ద‌న్నే డ్యాన్సులు.. ఏమీరా బిగ్‌బాసు… ఏందిది?

బిగ్‌బాసు చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ రోజు. ఆహా ఏమా పాట‌లు, ఏమా న‌డుం ఒంపులు.. ఆమె అంద‌చందాలు.. క‌ళ్లు రెండూ చాల‌వ‌నుకో. నాలుగైదు సినిమాల ఐటెం సాంగుల‌న్నీ ఒకే చోట ప్ర‌ద‌ర్శిస్తే వ‌చ్చే ఒంపుసొంపుల‌న్నీ ఒక్క‌ద‌గ్గ‌రే .. ఒకే ఇంట్లో మ‌న‌కు…

Journalists: ఆచ‌ర‌ణాత్మ‌క సొల్యూష‌న్ సాధ్య‌మా..? జ‌ర్న‌లిస్టుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌వా..?

నిన్నా ఇవాళ్ల చాలా బాధగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులిద్దరు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ల పని పరిధి కారణంగా బలవంతమైన యాజమాన్య సర్పాలను చలిచీమలుగా కూడా ఎదుర్కోలేని దుస్థితిలో కకావికలమైన…

NCB Officer :ఇత‌నో సిగ్గులేని ఎన్‌సీబీ ఆఫీస‌ర్‌… డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యిన హీరో కొడుకుతో సెల్ఫీ…

అత‌ను బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు. ముంబ‌యిలో ఓ రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వాడుతున్నార‌నే స‌మాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) దాడిచేసి ప‌లువురిని అరెస్టు చేసింది. ఇందులో షారూఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడు. విచార‌ణ జ‌రుపుతున్న స‌మ‌యంలోనే…

Mla Rajaiah: బ‌తుక‌మ్మ చీర‌లు తీసుకోం.. ఎమ్మెల్యే నోటి దురుసు తెచ్చిన తంటా…

బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య అన్న మాట‌లు దుమారం రేపుతున్నాయి. మ‌హిళా లోకం భ‌గ్గుమంటున్న‌ది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆరే అన్నీ తానై చేస్తున్నాడ‌ని చెప్పే క్ర‌మంలో .. భ‌ర్త‌లా…

జ‌ర్న‌లిస్టుల పై టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి…

యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ…