Huzurabad: ఫేక్ న్యూస్‌తో ఇంత దిగజారిపోతున్నారేందిరా..?
హుజురాబాద్ ఎన్నికలేమో గానీ గెలుపు కోసం ఎంతటికైనా దిగజారేందుకు సిద్దమవుతున్నది అధికార పార్టీ. ఇప్పటికే ఇక్కడ పెట్టే శ్రద్ధ, అనవసర ఖర్చు, హంగామా.. అన్నీ ప్రజల ముందు పార్టీ పట్ల చిన్నచూపు చూసేలా చేస్తన్నవి. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న టీఆరెస్…
