Month: September 2021

‘బుల్లెట్ బండి’ పై సర్కారు బడికి.. ఆకట్టుకుంటున్న పేరడి సాంగ్..

బుల్లెట్ బండి సాంగ్ వైరలై ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నది. అందరినీ ఆకట్టుకున్నది ఈ పాట. సాయి శ్రీయ డ్యాన్సుతో మరింత మందికి చేరువైంది. ఇప్పుడు చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ పాటను పాడుతున్నారు. సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. లక్ష్మణ్…

మెగా కుటుంబం మెప్పు కోసం.. నోరు జారి, అభాసుపాలై..

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యం చర్చకు దారి తీస్తున్నది. విభిన్న కోణాల్లో ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఈ సంఘటనలో తప్పులు వెతుక్కుంటున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందనే వాస్తవాన్ని మెగా అభిమానులు, సినీ…

స‌ర‌యు బూతుల కోసం నాగార్జున చెవికోసుకుంటున్నాడు… ఇక‌పై రంజుగా బిగ్‌బాస్‌..

సెవెన్ ఆర్ట్స్ ఫేమ్ స‌రయుపై బిగ్‌బాస్ భారీ అంచ‌నాలే పెట్టుకున్న‌ట్టున్నాడు. అస‌లు ఆమెకు అవ‌కాశం ఇచ్చిందే.. బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేయ‌డానికి. అదే విష‌యం ఈ రోజు నాగార్జున ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. ఒక్కొక్క‌రినీ లేపి వారి గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో…

రామోజీ మెడపట్టి వంగదీసిన ఘనత కేసీఆర్‌దే…

ముఖ్యమంత్రులని సైతం లెక్క చేయని రామోజీరావు గారిని జుట్టు పట్టి…సారీ….జుట్టు లేదు కదా… మెడ పట్టి వంగదీసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. ఒకప్పుడు బడా నాయకులను సైతం గడగడలాడించిన ఆయన 86 ఏళ్ల వయసులో టీఆరెస్ పార్టీని చూసి పిల్లిలా…

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచి.. నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారు..

” నిన్నటితో నాకు 58 సం. పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఉపాధ్యాయ సేవలకు చివరి రోజు కావాల్సింది. ప్రభుత్వ అనుచిత నిర్ణయం తో 3 సం. పెంచబడింది. నాకు ఆర్థిక తోడ్పాటు కూడా పెరిగింది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి…

ఇల్లు కాలి ఒకడేడిస్తే… టీవీ 9ది ఎప్పుడూ అదే వింత పోకడ…

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కవరేజీలో మన టీవీ ఛానళ్లు పోటీలు పడుతున్నాయి. కవరేజీలో అనుక్షణం మేమే ముందున్నామని చెప్పుకునేందుకు తంటాలు పడి అభాసుపాలవుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్షణం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇక ఏ వార్తలు లేవన్నట్లుగా…

తప్పెవరిది..? శిక్షెవ్వరికి..??.. కామెడీగా మారిన ‘ఆర్పీ’ కామెంట్

సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలు వార్తల్లొకెక్కుతున్నాయి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు బుక్ చేశారు. దీనిపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించిన తీరు హాస్యాస్పదమైంది. అతివేగం…

తీన్మార్ మల్ల‌న్న పాద‌యాత్ర కోసం ఇందూరు క‌ల్లు వ్యాపారి నుంచి 20 ల‌క్ష‌లు డిమాండ్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న పాద‌యాత్ర చేస్తున్నాడు… ఓ 20 ల‌క్ష‌లిస్తావా? నీ క‌ల్తీక‌ల్లు వ్యాపార ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్ట‌మంటావా? ఉప్పు సంతోష్ అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత .. బోధ‌న్ క‌ల్లు కంట్రాక్ట‌ర్ జ‌య‌వ‌ర్ద‌న్ గౌడ్‌ను బెదిరించాడు. మొద‌ట అత‌ను…

నిన్న ‘రుధిరం’.. నేడు ‘ఫైవ్‌ ఇలాచీస్‌’…. అవివేక టీవీషోల‌తో ఆటాడుకుంటున్న నెటిజ‌న్లు..

సోష‌ల్ మీడియా ఎంత యాక్టివ్ అయ్యిందంటే.. ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా.. ముందు చ‌దువు నేర్చుకోరా బై.. రాసుడు నేర్చుకోరా నాయ‌నా..! త‌ర్వాత మీకు సుద్దులు చెబుతువు కానీ.. అనేంత‌. అంత సూక్ష్మంగా ప‌సిగ‌ట్టేస్తున్నారు. ప‌నిగ‌ట్టుకుని, వెతికిమ‌రీ లోపాలు గుర్తించి..…

గ‌ణేశ్ మండ‌పాల వ‌ద్ద కెవ్వుకేక పాట‌లేలా భ‌క్తా..?

గ‌ణేశ్ చ‌వితి అంటేనే యూత్‌లో క్రేజ్‌. ఆ ప‌ద‌కొండు రోజులు ఆట‌విడుపు. సినిమా పాట‌లు, ఆట‌లు.. డీజే మోత‌లు.. హంగామా..! ఇవ‌న్నీ కామాన్ గా మారాయి. గ‌ల్లీ గ‌ల్లీకో గ‌ణ‌ప‌తి .. సందు సందుకో మండ‌పం. రోడ్లు ప్యాక్. భ‌క్తి ముసుగులో…