ముఖ్యమంత్రులని సైతం లెక్క చేయని రామోజీరావు గారిని జుట్టు పట్టి…సారీ….జుట్టు లేదు కదా… మెడ పట్టి వంగదీసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.

ఒకప్పుడు బడా నాయకులను సైతం గడగడలాడించిన ఆయన 86 ఏళ్ల వయసులో టీఆరెస్ పార్టీని చూసి పిల్లిలా వణికి పోతున్నారు😊😊😊

మహామహా నాయకులకు కూడా ఏనాడూ లేఖలు వ్రాయని రామోజీరావు… ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా..టీఆరెస్ నాయకులకు .ఒక లేఖను వ్రాయడానికి అని ఎదురు చూస్తున్నారు..

ఇదే సందేశం జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇలా అభినందిస్తూ రామోజీరావు లేఖను వ్రాయగలరా???

పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోశమ్మ కొడుతుందని సామెత!!

సంతోష్ కుమార్ జోగినిపల్లి గారికి అభినందనలు.

మురళీమోహన రావు ఇలపావులూరి 

 

 

You missed