ఇందాక జరిగిన ‘ముచ్చట’..!

ముగ్గురు జాన్ జబ్బా దోస్తులు అనుకుంటా..వయసు 20 కి దగ్గరగా ఉండొచ్చు.. !!

స్థలం :పాన్ డబ్బా పక్కన

A : అరే లంజోడ్క.తొందరగా తేపో బే(సిగరెట్)

B : లంజోడ్క నిన్న ఫోన్ ఎందుకు కట్ చేసినవ్ చెప్పు బే

C : ఒరే లంజోడ్కలారా. ఎవడో ఒకడు పోరిబే.మా అయ్య ఒచ్చే టైం ఐతుంది.తొందరగ ఇంటికెళ్లాలే.

@@@

ఇంత ‘సంస్కార’వంతమైన ముచ్చట వినే భాగ్యం కల్పించిన వరుణ దేవునికి మనసులోనే ‘థాంక్స్’ చెప్తూ బండి చాల్ జేసిన..

నేటి తరం యువత(చాలామంది) ఎంత ‘పద్దతి’గా పెరుగుతుందో కదా😏😔

 

Shiva Kumar S

You missed