షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్ టాపిక్..
ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…