Tag: yasangi paddy

మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బోధ‌ప‌డ్డ‌ది

ఎట్ట‌కేల‌కు అంద‌రూ అనుకున్న‌ట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీక‌రించాడు. ప్ర‌భుత్వ‌మే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జ‌రిగిన కేబినెట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ముందుగా అంద‌రూ ఊహించిందే. రైతుకు మాత్రం మొద‌టి నుంచి…

ఢిల్లీ లో కేసీఆర్ రైతు ర‌ణం… ఆచితూచి ప్ర‌సంగం… ఇక ఉద్య‌మం ఆగ‌ద‌ని సంకేతం…

యాసంగి వ‌రి ధాన్యం కొనగోలు చేయాల‌ని కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో నేడు ఢిల్లీలో జ‌రిగిన రైతు దీక్ష అంద‌రి దృష్టిని ఆక‌ర్శించింది. అధికార పార్టీ ఏకంగా రాజ‌ధానికి చేరుకుని మోడీపై విరుచుకుప‌డే సంద‌ర్భాన్ని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. కేసీఆర్ ఇప్ప‌టికే ఇక్క‌డ చాలా…

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

Raithu Bandhu: రైతు బంధు వారోత్స‌వాలు.. రైతుల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు క‌రెక్టు సంద‌ర్బం.. కానీ…

ఈ నెల ప‌ద‌వ తారీఖుతో రైతుబంధు ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 50వేల కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లోచేర‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆ వేడుక‌.. ఓ పండుగ‌.. ఓ సంబురం నిర్వ‌హించుకోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణుల‌కు. క‌రెక్టు సంద‌ర్బం.…

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

kcr-paddy: స‌ర్కార్‌కు గ్రామాల్లో వ‌రి నిల‌దీత‌లు… ఏవోల‌ను అడ్డుకుంటున్న గ్రామ‌స్తులు.. కేసీఆర్ మెడకు వేలాడుతున్న యాసంగి వ‌రి క‌త్తి..

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు మాత్రం విన‌డం లేదు. యాసంగిలో వ‌చ్చే ధాన్యాన్ని కేంద్రం తీసుకోవ‌డం లేదు కాబ‌ట్టి.. మేం కొనుగోలు కేంద్రాలు పెట్టం.. ధాన్యం సేక‌రించం..అని నిన్న ఖ‌రాఖండిగా చెప్పేశాడు కేసీఆర్‌. కేంద్రం అలా చేస్తే మేమేం చేసేది…

kcr pressmeet:చేతులెత్తేసిన కేసీఆర్… నెపం కేంద్రం మీద‌.. రాజ‌కీయాల‌కు బ‌లికాబోతున్న యాసంగి వ‌రి రైతు…

కేంద్రాన్ని తిట్టీ తిట్టీ… దోషిగా నిల‌బెట్టి… చివాట్లు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి… కాబ‌ట్టి.. అందుకే… ఇందు మూలంగా… కేంద్ర వైఖ‌రి వ‌ల్ల‌… మోడీ తీరు తో… మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్ట‌డం లేదు….. ధాన్యం సేకరించ‌డం లేదు.. మీ…

ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్‌, తెలంగాణ‌లో రైతులు. యాసంగిలో వ‌రి వేసేందుకు రెడీ అవుతున్న రైత‌న్న‌…

యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమ‌ని కేంద్రం ప‌లు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నమంటూ ఢిల్లీ బాట ప‌ట్టాడు. అక్క‌డ గులాబీ ద‌ళానికి అపాయింట్‌మెంట్లే దొర‌క‌డం లేదు. ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. కేసీఆర్ ఎప్పుడు వ‌స్తాడా..? వ‌రి విష‌యంలో ఏం…