vastavam digital paper, 14-05-2023, latest telugu news, www.vastavam.in
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్ రిపీట్… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ .. కాలుపెట్టిన ఐదు చోట్లా నేలమట్టమే… బండి సంజయ్ ప్రచారం…
