అర్వింద్‌కు ఆర్మూర్ షాక్…. ఆర్మూర్ బీజేపీ టికెట్ రాకేశ్ రెడ్డికి ఫైనల్… తనకు కనీసం సమాచారం లేకుండానే అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి హామీ తీసుకున్న పారిశ్రామికవేత్త… జూన్ 2 న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిక… అర్వింద్ ఆశలపై నీళ్లు.. పెద్దరికంపై పిడుగుపాటు..
నాన్న.. బాబాయ్… ఓ చైర్‌పర్సన్..!! కామారెడ్డి బల్దియాలో చైర్ పర్సన్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల కినుక .. పేరుకే చైర్ పర్సన్.. వెనుకుండి నడిపించేదంతా నాన్న, బాబాయ్..!! త్వరలో కాంగ్రెస్ గూటికి పది మంది బీఆరెస్ కౌన్సిలర్లు… షబ్బీర్‌తో ఇప్పటికే సంప్రదింపులు..
ఇందూరు విలేకరులకు జూన్ మొదటివారంలో ఇళ్ల స్థలాలు… తనను కలిసిన విలేకరులతో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత… ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో సమన్వయం చేసుకొని ఫైనల్ చేసుకోవాలని సూచన..
Like this:
Like Loading...
Related