ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ..

కాలుపెట్టిన ఐదు చోట్లా నేలమట్టమే… బండి సంజయ్‌ ప్రచారం చేసిన స్థానాల్లో ఘోర పరాభవం…

కాంగ్రెస్‌ నెత్తిన పాలుపోసిన కేసీఆర్‌… కర్ణాటకలో పోటీ చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా విరమించుకుని….

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం… కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది..ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే..తెలంగాణ బీజేపీని నీరుగార్చిన ఫలితాలు.. ఇక్కడ కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేనట్టే..

You missed