అర్వింద్‌ పెత్తనంపై దండయాత్ర… బాల్కొండ బీజేపీ టికెట్‌ తిరకాసుపై ఎదరుతిరిగిన సునీల్‌రెడ్డి… మల్లిఖార్జున్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదు.. అతనికెలా ఇస్తారు..? సర్వే చేయండి ఎవరికి ఇవ్వాలో తేలుతుంది.. అధిష్టానానికి అర్వింద్‌ వైఖరిపై సునీల్‌ ఫిర్యాదు.. టికెట్లు తన వాళ్లకేనని ప్రచారం చేసుకుంటున్న అర్వింద్…. ఇదేమైనా అర్వింద్‌ ఇంటిపార్టీయా..? బీజేపీ టికెట్లు అర్వింద్‌ ఎలా డిసైడ్‌ చేస్తాడు.. టికెట్‌ తనకేనంటూ ధీమా… అర్వింద్‌ పై పోరుకు రెడీ అంటూ కాలుదువ్వుతున్న సునీల్‌రెడ్డి…

అప్పుడే సీఎం అయిపోయినంత సంతోషం.. బహుజనులు అల్పసంతోషులు కదా అట్లనే ఉంటది మరి.. ఎన్ని సీట్లిస్తే ఏం లాభం.. కాస్ట్లీ ఎన్నికలు, ఓటర్ల నాడి మారనప్పుడు..

రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం…

You missed