నాన్న.. బాబాయ్… ఓ చైర్‌పర్సన్..!! కామారెడ్డి బల్దియాలో చైర్ పర్సన్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల కినుక .. పేరుకే చైర్ పర్సన్.. వెనుకుండి నడిపించేదంతా నాన్న, బాబాయ్..!! త్వరలో కాంగ్రెస్ గూటికి పది మంది బీఆరెస్ కౌన్సిలర్లు… షబ్బీర్‌తో ఇప్పటికే సంప్రదింపులు..
ఇందూరు విలేకరులకు జూన్ మొదటివారంలో ఇళ్ల స్థలాలు… తనను కలిసిన విలేకరులతో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత… ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో సమన్వయం చేసుకొని ఫైనల్ చేసుకోవాలని సూచన..
భోదన్ బరి నుంచి షకీల్ సతీమణి.. మహారాష్ట్రకు షకీల్… బోధన్ నుంచి ఆయేషా పాతిమా.. మారుతున్న సమీకరణలు… మహారాష్ట్ర బాధ్యతల్లో బిజీ బిజీగా షకీల్…
లోయపల్లి పక్కచూపులు.. బీజేపీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రయత్నం… సొంత పార్టీలో ప్రాధాన్యత లేదనే అసంతృప్తి.. ఎమ్మెల్యేకు, నర్సింగ్‌రావుకు మధ్య కొరవడిన సఖ్యత…
అర్వింద్ పెత్తనంపై దండయాత్ర… బాల్కొండ బీజేపీ టికెట్ తిరకాసుపై ఎదరుతిరిగిన సునీల్‌రెడ్డి… మల్లిఖార్జున్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదు.. అతనికెలా ఇస్తారు..? సర్వే చేయండి ఎవరికి ఇవ్వాలో తేలుతుంది.. అధిష్టానానికి అర్వింద్ వైఖరిపై సునీల్ ఫిర్యాదు.. టికెట్లు తన వాళ్లకేనని ప్రచారం చేసుకుంటున్న అర్వింద్…. ఇదేమైనా అర్వింద్ ఇంటిపార్టీయా..? బీజేపీ టికెట్లు అర్వింద్ ఎలా డిసైడ్ చేస్తాడు.. టికెట్ తనకేనంటూ ధీమా… అర్వింద్ పై పోరుకు రెడీ అంటూ కాలుదువ్వుతున్న సునీల్‌రెడ్డి…
Like this:
Like Loading...
Related