టీయూ వీసీపై ఏసీబీకి ఫిర్యాదు… విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌కు కూడా… ఈసీ కీలక భేటీలో తీర్మానాలు.. ఆ ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు.. మళ్లీ టీయూ రిజిస్ట్రార్‌గా యాదగిరి… వివాదాల వీసీపై సర్కార్‌ సీరియస్‌… లేటుగానైనా దిద్దుబాటు చర్యలు..

ఆ ఇద్దరు ‘మహా’ బిజీ… ఆర్మూర్‌, బోధన్‌ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర బీఆరెస్‌ బాధ్యతలు.. నియోజకవర్గానికి దూరమయ్యారని ఫీలవుతున్న నేతలు, కార్యకర్తలు. ఇంతకు ముందు కనీసం హైదరాబాద్‌ వెళ్లైనా కలిసొచ్చేవాళ్లం.. ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ లేదు.. దర్శనం లేదు.. ఎమ్మెల్యే రాక కోసం ఆ రెండు నియోజకవర్గాలు ఎదురుచూపులు…

కౌన్సిలర్‌గా గెలవలేని నాన్‌లోకల్‌ .. ఎమ్మెల్యే కోసం అర్రులు.. మోనార్క్‌ వెంకట రమణారెడ్డిపై సొంత పార్టీలోనే కుంపట్లు.. బీసీలను విస్మరించి.. నాన్‌లోకల్‌ను తెచ్చిపెట్టి…. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా చూస్తారు..? మేము లేమా..? బీజేపీ కామారెడ్డి బీసీ నేతల అంతర్యుద్దం..

వీవీ వినాయక్.. గత చరిత్ర ఘనం. వర్తమానం ఇలా ఫెయిల్యూర్‌ హీరోతో ఉనికి చాటుకునే యత్నాలు.. కాలం చెల్లిన డైరెక్టర్ల లిస్టులో వినాయక్‌..

ఆశావహులపై ఆరా.. ఎమ్మెల్సీ ఆశిస్తున్న నేతలపై కూపీ లాగుతున్న ఇంటెలిజెన్స్‌.. అధిష్టానానికి సమాచారం చేరవేత… కేబినేట్‌ మీటింగులో పేర్ల క్లారిటీ.. జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీటు…

You missed