రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం…

ఇస్తారా..? పోవాలా…?? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి.. మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ.. బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..?

మన ఇందూరు పోరడు.. పాన్‌ ఇండియా హీరోగాడు.. మోపాల్‌ మండలం కంజర గ్రామానికి చెందిన చీలం విరాజ్‌రెడ్డి సినిమా పూర్తి.. గార్డ్‌ పేరుతో పాన్‌ ఇండియా సినిమా నిర్మాణం… మూవీ ఫస్ట్‌ వర్షన్‌ రిలీజ్‌కు బాజిరెడ్డి ఫ్యామిలీ హాజరు.. ఇది యువతను ఆకట్టుకునే సినిమా : బాజిరెడ్డి గోవర్దన్‌

మా పార్టీ లేదంటావా..? నీ అంతు చూస్తా…! ప్రజల్లో బీజేపీ ఉనికే లేదని రిపోర్ట్ ఇచ్చినందుకు ఓ టీవీ జర్నలిస్టును బెదిరించిన నేత … బెదిరింపులకూ వెనుకాడని కమలనాథులు.. వాస్తవాలు చెబితే సహించని తత్వం.. తాజాగా వెలుగులోకి రూరల్ బీజేపీ నేత జర్నలిస్టును బెదిరించిన పర్వం…

You missed