Tag: websites

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులా మ‌జాకా..? బీపీ, షుగ‌ర్లు మా క‌ష్టార్జితాలు.. అనారోగ్యం అద‌న‌పు ఆస్తులు…. పండుగ‌లు, ప‌బ్బాలు జ‌న్తానై… పెండ్లా పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం మా జీ( వి)తంలో లేదు….

బ్రేకింగ్స్… బిగ్ బ్రేకింగ్స్ ప్యాకేజీలు యాంకర్ విజువల్స్ యాంకర్ బైట్స్ స్పెషల్ స్టోరీలు గ్రౌండ్ రిపోర్ట్స్ నా 25 యేళ్ళ జర్నలిజంలో ఇవి ప్రతి రోజూ జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే ప్రతి క్షణం టెన్షన్ గా పనిచేయాలి……

allam narayana: యూట్యూబ్ గొట్టంగాళ్ల‌నొదిలెయ్..అక్రిడేటెడ్ విలేక‌రుల‌కు తెలంగాణ‌లో ఒరిగిందేముందో జ‌ర చెప్ప‌న్నా .. అల్ల‌మ‌న్నా..!!

ప్ర‌తోడు ఓ యూట్యూబ్ చానెల్ తెర‌వాలే. విలేక‌రి గిరీ చేయాలె. ఓ ఐడెంటిటీ కార్డు చేపిచ్చుకోవాలె. జ‌ర్న‌లిస్టుగా చెలామ‌ణి కావాలె. నా గంట నొక్కండి. న‌న్ను స‌బ్స్‌క్రైబ్ చేసుకోండ్ర‌ని బిచ్చ‌మెత్తుకోవాలె. కానీ గ‌ల్లా ఎగిరేసుకుని తిర‌గాలె. అక్రిడియేష‌న్ కార్డు మాత్రం రాదు.…