లగచర్ల పై పీచేమూడ్..! కొడంగల్‌లో ఫార్మా సిటీ పై సర్కార్ నిర్ణయం.. !!భూసేకరణ నేపథ్యం సర్కార్‌కు బద్నాం తెచ్చి పెట్టిన వైనం.. బీఆరెస్‌కు ఇది కలిసి రాగా.. కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న క్రమంలో సర్కార్ యూ టర్న్..
(దండుగుల శ్రీనివాస్) తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడం ద్వారా తన హయాంలో ఓ గుర్తింపు ఉంటుందని భావించాడు సీఎం రేవంత్. ముచ్చర్ల వద్ద వేలకు వేలు గత సర్కార్ ఫార్మా సిటీ కోసం భూములు కొనుగోలు…