Tag: VELUGU

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న దిశ‌… వెలుగు త‌ర్వాత బీజేపీ ప‌త్రిక‌ల లిస్టులో చేరిన దిశ …. కాంగ్రెస్‌ను కాద‌ని బీజేపీని ఎత్తుకోవ‌డమెందుకు..? పాపం కాంగ్రెస్‌.. డ‌బ్బులు లేవు.. మీడియా స‌పోర్టూ లేదు..

పార్టీకొక పేప‌ర్… ఛాన‌ల్ వెనుక ఒక పార్టీ. ఇప్పుడంతా అదే ట్రెండ్‌. మీడియా అంటేనే అంత‌. ఏదో ఒక పార్టీ స‌పోర్టు లేకుండా ప‌నిచేయ‌వు. కొన్ని తెల‌య‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ ఏదో తంటాలు ప‌డ‌తాయి. కొన్ని బొక్క‌లు మెడ‌లేసుకుంటాయి. అధికార పార్టీ…

NT REPORTERS: అయితే ‘దిశ‌’, లేక‌పోతే ‘వెలుగు’…. “న‌మ‌స్తే తెలంగాణ‌’కు విలేక‌రుల గుడ్ బై. స‌ర్క్యూలేష‌న్ ఒత్తిడికి త‌ట్టుకోలేక పారిపోతున్న రిపోర్ట‌ర్లు….

నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు.…

You missed