కలెక్టర్లంటే లెక్కలేకుండా పోయింది…!! నోరుజారి..! పరువు దిగజారి..!! కరీంనగర్ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి మతిలేని మాటలు..! అధికారం పోయి కేటీఆర్.. అధికారంలో ఉండి మంత్రులు..! ఎవరూ తక్కువేం కాదు..!
(దండుగుల శ్రీనివాస్) కలెక్టర్లంటే మన లీడర్లకే లెక్కలేకుండా పోయింది. పార్టీ రంగులు పులుముతూ ఒకరు.. అధికారం దర్పం చూపుతూ మరొకరు ఇలా సందర్భమేదైనా.. లీడరెవరైనా కలెక్టర్లను మరీ చులకన చేసి మాట్లాడేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కలెక్టర్లకు విలువే లేకుండా పోయింది.…