Tag: vastavam digital paper

vastavam digital paper, 04-07-2023, latest breaking news, www.vastavam.in

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు…

vastavam digital paper, 02-07-2023, latest breaking news, nizamabad, www.vastavam.in

పేద ప్రజల అభ్యున్నతి కోసమే మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ… పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు…

vastavam digital paper, 01-07-2023, latest breaking news, www.vastavam.in

నేనింతే… అంతుచిక్కని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అంతరంగం.. వివాదాలకు కేంద్రంగా మారుతున్న భోదన్‌ నియోజకవర్గం…. ఎంఐఎంతో కటీఫ్‌… కయ్యానికి కాలుదువ్వే మాటలతో మరింత గందరగోళం… తన షార్ట్‌టెంపర్‌ నిర్ణయాలు, మాటలతో అధిష్టానానికి తలనొప్పులు…. సొంతపార్టీలోనే ఎమ్మెల్యే వైఖరిని నిరనిస్తున్న వైనం… లక్షమంది…

vastavam digital paper, 30-06-2023, latest breaking news, www.vastavam.in

లక్షమంది బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూపులు… పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్‌ ఇస్తామన్న సర్కార్‌… జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం…. కలెక్టరేట్‌ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం…

vastavam digital paper, 29-06-2023, latest telugu breaking news, nizamabad, www,vastavam,in

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే…

vastavam digital paper , 28-06-2023, latest telugu breaking news, www.vastavam.in

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….…

vastavam digital paper, 27-06-2023, latest breaking telugu news, www.vastavam.in

ఇందూరు బిడ్డకు అత్యున్నత పదవి… ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమాకం.. జీవో విడుదల… మూడేళ్ల పాటు పదవీకాలం ఇస్తూ నిర్ణయం… సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి లోకం.. చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా…

vastavam digital paper, 24-06-2023, latest breaking news, www.vastavam.in

కన్నీటిని దిగమింగుతూ అమాత్యుడి కర్తవ్య నిర్వహణ… అమ్మ ఆరోగ్యం ఆందోళనకరం… అయినా ప్రజా, అధినేత క్షేత్రంలోనే సేవలు.. కంటనీరు బయటపడకుండా కర్తవ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి… క్షణక్షణంలో అమ్మ.. అమ్మ..! అధినేత కేసీఆర్‌… అధినేత కేసీఆర్‌… క్షణం దొరికినా కన్నీటి ధారలో వేముల…

vastavam digital paper, 23-06-2023, latest telugu breaking news, www.vastavam.in

రాజకీయ అజ్ఞాతంలో అన్నపూర్ణమ్మ.. ఆర్మూర్ నుంచి బరిలో దిగాలంటున్న అభిమానులు.. సునీల్‌రెడ్డి వర్గం నుంచి మల్లిఖార్జున్‌ రెడ్డికి సంకట స్థితి.. ఆర్మూర్‌ నుంచి అమ్మ పునరాగమనం బెటర్‌ అంటున్న పార్టీ శ్రేణులు… అధిష్టానానిదీ ఇదే ఆలోచన..? కానీ ఆర్మూర్‌పై అర్వింద్‌ పట్టుదల…