కన్నీటిని దిగమింగుతూ అమాత్యుడి కర్తవ్య నిర్వహణ… అమ్మ ఆరోగ్యం ఆందోళనకరం… అయినా ప్రజా, అధినేత క్షేత్రంలోనే సేవలు.. కంటనీరు బయటపడకుండా కర్తవ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి… క్షణక్షణంలో అమ్మ.. అమ్మ..! అధినేత కేసీఆర్‌… అధినేత కేసీఆర్‌… క్షణం దొరికినా కన్నీటి ధారలో వేముల కుటుంబం..

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు…. కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్‌ తగ్గిందా..? ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే… అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…

రాజకీయ అజ్ఞాతంలో అన్నపూర్ణమ్మ.. ఆర్మూర్ నుంచి బరిలో దిగాలంటున్న అభిమానులు.. సునీల్‌రెడ్డి వర్గం నుంచి మల్లిఖార్జున్‌ రెడ్డికి సంకట స్థితి.. ఆర్మూర్‌ నుంచి అమ్మ పునరాగమనం బెటర్‌ అంటున్న పార్టీ శ్రేణులు… అధిష్టానానిదీ ఇదే ఆలోచన..? కానీ ఆర్మూర్‌పై అర్వింద్‌ పట్టుదల ఆటంకమా..? సుధీర్ఘ రాజకీయ ఫ్యామిలీపై బాండ్‌ పేపర్ ఎఫెక్ట్‌..

You missed