Tag: union minister nirmala seetha raman

పాఫం… నిర్మ‌ల‌క్క ఇలా ఏదో మాట్లాడి బుక్క‌యిపోతున్న‌ది. సోష‌ల్ మీడియా ఆడుకుంటున్న‌ది. బీజేపీ ప‌రువును బ‌జారుకీడ్చేది… మ‌తిలేని మాట‌లు మాట్లాడే ఇలాంటి నేత‌లే….

కేంద్ర ఆర్థిక మంత్రి. నిర్మ‌ల సీతారామ‌న్‌. ప్ర‌తీసారి ఏదో మాట్లాడి మ‌రింత ప‌లుచ‌న‌వుతూ వస్తున్న‌ది. త‌నకు తాను లోకువ అవ్వ‌డ‌మే కాదు…. పార్టీ ప‌రువునూ బ‌జారుకీడుస్తున్నారామె. మిడిమిడి జ్ఞాన‌మో…. తెలిసి తెలియ‌ని త‌న‌మో… ఏదో స‌మ‌ర్థింపు కోసం పోతే.. ఉన్న ఇజ్జ‌త్…

వాత‌లు పెట్ట‌డం మీ వంతే… పైగా బ‌ర్నాల్ బ‌దులు మ‌రింత బ‌ర్నింగ్ చేసేలా ఎందుకు మేడం ఇలాంటి మాట‌లు…. మీరు మాట్లాడితే మీ విజ్జాన‌మంతా ఇలా బ‌య‌ట‌కొచ్చి న‌వ్వు, కోపం తెప్పించ‌వా…?

చేసేది త‌ప్పు. పెట్టేవి వాత‌లు. పెంచేవి ధ‌ర‌లు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్ట‌డ‌మే డ్యూటీ గా మార్చుకున్న మ‌నం….. పైగా స‌మ‌ర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్న‌ది మన‌మే.. ఆ మంట ఉప‌శ‌మ‌నానికి క‌నీసం బ‌ర్నాల్…

ఈ ఫోటోల ఫోబియా ఏందిర‌య్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా న‌య్యం శ్మ‌శానవాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలే……. గ‌ల్లీ లీడ‌ర్‌లాగే వ్య‌వ‌హ‌రించిన నిర్మ‌ల‌….

మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం…

You missed