అధికారం మాదేరోయ్…! తెలంగాణ మా జాగీర్రా అయ్యా..!!
(దండుగుల శ్రీనివాస్) మీ అధికారంలోకి రాంగనే. ఒక్కొక్కడ్ని వెతికి వెతికి వెంటాడుతం. ఎవడినీ వదలిపెట్టం. జనాలకు బుద్దొచ్చింది. తప్పులు తెలుసుకుని చంపలేసుకున్నరు. బుక్కులల్ల మీ పేర్లుంటయ్ బిడ్డ. ఎవడ్నీ వదిలేది ల్యే. నీయవ్వ ఇది మా అయ్య జాగీర్రా అయ్యా. మల్లా…