జ్వరమొస్తే అది డ్రామానే అంటారా..? మీతో చచ్చే చావొచ్చింది… ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితే లేదా…? ఇది బీజేపీ డ్రామా అంటూ ఆడుకుంటున్న టీఆరెస్ సోషల్ మీడియా….
ఏవి డ్రామాలు… ? ఏవి నిజాలు..? ఎవరిని నమ్మాలి..? ఎవరు చెప్పింది వినాలి..?? జ్వరం నిజమేనా…? అనారోగ్యం వాస్తవమేనా…?? ఇది సానుభూతి కోసమా..? వాళ్లకిది అలవాటేనా..?? ఓటర్ల సానుభూతి కోసమా..? ఓట్లు రాల్చుకునేందుకేనా…?? పాపం ..! బీజేపీ పరిస్థితి ఇలా తయారయ్యింది.…