జర్నలిస్టుల బతుకులు కుక్క బతుకు కన్నా హీనం… ఇలాంటి రూల్స్ పెట్టి సంపుతారేంది వయ్యా… సోషల్ మీడియాలో ఆంధ్రప్రభ రూల్స్‌పై సెటైర్లు… ఫీల్డ్‌కు వెళ్లి సెల్ఫీ దిగాలట….
జర్నలిస్టులంటే ఎంతటి మర్యాదో కదా సమాజంలో. ఒకడు చంపుతానంటాడు.. ఒకడు ఒరేయ్ జీతముండరా ముండాకొడకా.. అనంటాడు. ఇంకొకడు ఏకంగా దాడే చేయిస్తాడు. ఎక్కువ మాట్లాడే ఆ పార్టీ నేతతో ఆ పార్టీ పత్రికలోంచి జీతం ఊడగొట్టించి రోడ్డున పడేస్తాడు… ఇంతటి మంచి,…