Tag: real estate

రియల్‌ ఎస్టేట్ వద్దు… పొలం చేసుకునుడే ముద్దు… అచ్చుకడుతున్నారు… ఎవుసం పెరుగుతున్నది… ఎన్నికల వేళ… పడిపోయిన ప్లాట్ల ధరలు.. క్రయవిక్రయాలు ఎక్కడివక్కడే… పడావు భూములు.. అచ్చుకట్టుతో ఎవుసానికి రెడీ….

భూముల ధరలు ఆమాంతం పెంచేశారు. ఇదిప్పటి మాట కాదు.. కానీ క్రయవిక్రయాలు అంతలా పెరగలేదు. క్రమేణా అవి జీరోకు వచ్చేశాయి. ఎన్నికల ఏడాది కావడంతో పాట్ల కొనుగోళ్ల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏడాది కిందటదాకా… అంతకు ముందు ప్రధాన రోడ్ల వెంబడి…

Omicron Variant Covid: భ‌య‌పెట్టి చంప‌కండ్రా బాబు… ఇప్ప‌టికే కోలుకోలేదు.. మీకో దండం…

కొత్త వేరియంట్ గుబులు మొద‌లైంది. ఒమైక్రాన్ అంట‌. తుఫాన్ల‌కు కొంగొత్త పేర్లు పెట్టిన‌ట్టు క‌రోనా కూడా పెడుతున్నారు. ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయో తెలియ‌దు. ఈ మాయ‌రోగాలు. సరే, అక్క‌డెక్కడో పుట్టింది. మ‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోతుందా..? వ‌స్తుంది. జాగ్ర‌త్త అవ‌స‌ర‌మే. కాద‌న‌లేం. మ‌నం జాగ్ర‌త్త‌లు…

Corona third wave: క‌రోనాను జ‌యించాము.. జీవితంలో ఓడిపోయాము.. మ‌ళ్లీ బ‌తుకుబండి ప‌ట్టాలెక్కేదెన్న‌డో…?

క‌రోనా … మ‌నిషుల జీవితాల‌ను చిన్నాభిన్నం చేసి వెళ్లింది. అలా వెళ్లి ఇలా వ‌చ్చి వేవ్‌ల పేరుతో ప్రాణాల‌తో ఆడుకున్న‌ది. జీవితాల‌ను కాల‌రాసింది. కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. బ‌డ్జెట్‌ను త‌ల‌కిందులు చేసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. మూడో వేవ్…

రియ‌ల్ ఎస్టేట్ ను వీడ‌ని థ‌ర్డ్ వేవ్ గండం.. మ‌రో రెండు నెల‌లూ ఇంతే…

రియ‌ల్ ఎస్టేట్ ప‌రిస్థితి ఒక‌డుగు ముందుకు ఆరుడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా మారింది. మొద‌టి వేవ్ నుంచి దీనిపై ప‌డ్డ ప్ర‌భావం ఇంకా వీడ‌లేదు. రెండో వేవ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక దీంతో భూముల క్ర‌య‌విక్ర‌యాలు ఆగిపోయాయి. రిజిష్ట్రేష‌న్లు మంద‌గించాయి. స‌ర్కారుకు…

You missed