కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…