కాంగ్రెస్ లైన్‌లో కేటీఆర్! ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు కావాలని డిమాండ్!! పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెట్టాలని ఈసీని కోరిన కేటీఆర్
(దండుగుల శ్రీనివాస్) ఈవీఎంలు వద్దని కాంగ్రెస్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నది. బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ తన వాదన వినిపిస్తూ వస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చాల వేదిక ద్వారా…