PADDY: కేంద్రం ఆంక్షలు.. రాష్ట్రం నిరసనలు… వరి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజర్ బెల్స్…
వరి రాజకీయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగమాగం చేస్తున్నది. కేంద్రం ఈ విషయంలో తనది కత్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్రభత్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేకరణపై ఆంక్షలు…