Tag: #pushpa2

నాడు నెగ్గి… నేడు త‌గ్గి… రేవంత్ సినీ మంత్రం.. గ‌ద్ద‌ర్ అవార్డుల‌తో రాజీ… రూటు మార్చిన రేవంతు.. ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన సీఎం.. సినీ పెద్ద‌ల నుంచి అనుకున్నంత గౌర‌వం రాక‌పోయినా… ఆక‌ట్టుకున్న కలుపుకుపోయే తీరు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌కీయాల్లో ఇలాగే ఉండాలె. ఎప్పుడూ ఒకేలా ఉంటానంటే న‌డ‌వదు. ఎక్కువ రోజులు మ‌న‌లేరు. సీఎం రేవంత్ కూడా రూటు మార్చాడు. స‌మ‌యానుకూలంగా రాజీకి వ‌చ్చాడు. నాడు సినీ ఇండ‌స్ట్రీని చెప్పు చేత‌ల్లోకి తీసుకునే క్ర‌మంలో ఆవేశంగా అడుగులు వేసినా…

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…!

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…! ( మ్యాడం మ‌ధుసూద‌న్‌, సీనియ‌ర్ పాత్రికేయులు..) (9949774458) పుష్ప వివాదం…కార్చిచ్చులా…

అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేసిన రేవంత్‌…! సెల‌బ్రిటీల తీరు సిగ్గు సిగ్గ‌న్న సీఎం…!! పుష్ప రిలీజ్ రోజున దుర్ఘ‌ట‌న‌లో నెల రోజులుగా ఆస్ప‌త్రిలో పోరాడుతుంటే ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదు..! ప‌నిలో ప‌ని కేటీఆర్ అత్యుత్సాహంపైనా చుర‌క‌లు… ఇదా నీ స్పంద‌న‌… క‌డిగేసిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేశాడు సీఎం రేవంత్‌. అసెంబ్లీ సాక్షిగా పుష్ఫ‌-2 రిలీజ్ నాడు జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ఓ త‌ల్లి చ‌నిపోవ‌డం, ఆమె త‌న‌యుడు చావుబ‌తుకుల మ‌ధ్య నెల‌రోజులుగా ఆస్ప‌త్రి పాలుకావ‌డం ఉదందాన్ని ఉటంకిస్తూ .. సెల‌బ్రిటీల తీరును…

తెలుగు స‌ర్కార్‌లు అల్లు కు యాంటీ…! ప్ర‌తిప‌క్షాలు పుష్ప ప‌క్షం… రెండు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ వైల్డ్ ఫైర్..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుష్ప పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యింది. అంద‌రి నోటా ఇదే మాట‌. నిన్న‌టి వ‌ర‌కు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌కు ఇదో వేదికైంది. అల్లు అర్జున్ అందులో పాత్ర దారుడు. సినిమాలో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ చేసే…

పుష్ఫ అరెస్టుపై స్పందించి ప‌లుచ‌నైన బండి…! సినిమా థియేట‌ర్ల‌లో ఏర్పాట్లు స‌రిగ్గా చేయ‌లేదంటూ వ్యాఖ్య‌లు..!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్పందించి ప‌లుచ‌న‌య్యాడు. ఓవైపు ఈ ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే పాత్ర పోషించిన అల్లు అర్జున్‌పై అక్క‌డి నటులే విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. ఈ కేసులు త‌గుదున‌మ్మా…