పొంగులేటిపై … రెవెన్యూ ఉద్యోగుల తిరుగబాటు…! పెన్‌డౌన్ సమ్మె చేయడానికి రెడీ అవుతున్న ఎంప్లాయిస్…!! సమస్యల పరిష్కారానికి వందలసార్లు మంత్రి చుట్టు చక్కర్లు.. పట్టించుకోకుండా పగబట్టిన చందంగా పొంగులేటి వ్యవహారం…! విసిగి వేసారి చిర్రెత్తిపోయిన ఉద్యోగులు.. సంఘాల నేతలపై తీవ్ర ఒత్తిడి… ఇక సమ్మె చేయకతప్పని పరిస్థితి… నిరసన తెలియజేస్తే తప్ప దిగిరారని డిసైడ్…
(దండుగుల శ్రీనివాస్) రెవెన్యూ ఉద్యోగులపై మంత్రి పగబట్టాడు. ఎన్నిసార్లు ఆయన ఇంటికి, సెక్రటేరియట్‌కు చక్కర్లు కొట్టి వినతులిచ్చినా ఆయన చిరునవ్వుతో బుట్టదాఖలు చేస్తున్నాడు. వారిపై ఆయనకెందుకంత కక్ష..? చాలా చిన్న చిన్న సమస్యలు. పరిష్కారం చాల ఈజీ. అయినా ఎందుకు నెలల…