Tag: #pmmodi

పిట్ట‌పోరు పిట్ట‌పోరు పిల్లి తీర్చింది! కేసీఆర్ మెడ‌కు సీబీఐ క‌త్తి కాళేశ్వ‌రం విష‌యంలో స‌ర్కార్ నిర్ణ‌యం.. స‌రైన‌దేనా? ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి న‌ష్టం..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాళేశ్వ‌రం క‌థ సీబీఐకి చేరింది. స‌ర్కార్ దీనికి ఓ విధంగా త‌న ప‌రిధిలోంచి ఓ ఫినిషింగ్ ట‌చ్ నిర్ణ‌య‌మే తీసుకున్న‌ది. దీన్ని ఇంకా కొన‌సాగిస్తూ.. సాగిస్తూ.. లాగుతూ పోవ‌డం ఎవ‌రికీ లాభ‌దాయ‌కం కాదు. జ‌నాల‌కు ఇంట్ర‌స్టు లేని స‌బ్జెక్టుగా…

తొడ‌గొట్టి.. స‌వాల్ విసిరి! ఢిల్లీ జంత‌ర్ మే బీసీ మంత‌ర్‌! కాంగ్రెస్‌ బీసీ మంత్రంతో ఒంట‌రైన బీఆరెస్‌, బీజేపీ! క‌లిసిరాని ఈ రెండు పార్టీల‌ను ప్ర‌జాక్షేత్రంలో బుద్ది చెప్పాల‌ని పిలుపు ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని దోషిగా నిలిపి.. గ‌ల్లీలో తేల్చుకుందామ‌ని తొడ‌గొట్టి! స‌క్సెస‌యిన కాంగ్రెస్ బీసీ ధ‌ర్నా

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీల మ‌న‌సు గెలుచుకున్న‌ది కాంగ్రెస్‌. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే క్ర‌మంలో చివ‌రి అంకంగా ఎంచుకున్న ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన ధ‌ర్నా స‌క్సెస‌య్యింది. ఇండియా కూట‌మికి చెందిన వంద మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

యుద్దం ఆపమ‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు.. కానీ ఆప‌మ‌ని ఫోన్ చేశారు! బెదిరించారు కానీ కాళ్లు మొక్కారు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌డ‌పాటు. త‌త్త‌ర‌పాటు. చేసింది కాలరెగ‌రేసి చెప్పే క్ర‌మంలో పొంత‌న లేని మాటలు. ఇవే మోడీ పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు. అమెరికా చెబితే యుద్దం ఆపావ‌నే క‌దా కాంగ్రెస్ మొద‌టి నుంచి ఆరోపిస్తున్న‌ది. దీనికి స‌రైన, ధీటైన జ‌వావు…

క‌విత‌క్క కక్కేసింది.. ర‌మేశ్ ర‌చ్చ‌కీడ్చాడు! బీజేపీ ముందు మోక‌రిల్లిన బీఆరెస్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెప్పేవి నీతులు.. చేసేవి ఇలాంటి చేష్ట‌లు… అచ్చంగా కేటీఆర్ ప‌నులు ఇట్ల‌నే ఉన్న‌యి. ప‌దేండ్లు పార్టీని భ్ర‌ష్టుప‌ట్టించేశాడ‌న‌డానికి అత‌ని వ్య‌వ‌హార శైలి, పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టం.. కేసీఆర్‌కు మ‌న‌సున ప‌ట్ట‌కుండా చేస్తున్న ప‌రిణామాలు .. ఇవ‌న్నీ జ‌నాల‌కు అర్థ‌మ‌వుతున్నాయి…

అధికార యావ అంతింత కాద‌యా! మూడేండ్ల ముందు నుంచే సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు..! జ‌నం గోడు ప‌ట్ట‌దు.. రాష్ట్రంలో మారిన పొలిటిక‌ల్ పోక‌డ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌కీయం రంగు మారింది. పొలిటిక‌ల్ పోక‌డ‌లు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఛాయ‌లు. ప‌నులు లేక దిక్కు తోచ‌ని స్థితి. అంతా ఆగ‌మాగం. కానీ మ‌న నేత‌ల‌కు అధికార యావ ఎంత‌లా పెరిగిపోయిందంటే జ‌నాల‌ను…

క‌మలం ర‌థ‌సార‌థి.. ఈట‌ల‌..! అమిత్ షా ఆమోదంతో ఫైన‌ల్ అయిన రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి..! రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఖ‌రారు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) రాష్ట్ర బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఈట‌ల రాజేంద‌ర్ పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లే. మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ సీనియ‌ర్లు వ్య‌తిరేకించ‌డం, సిద్దాంత‌ప‌రంగా ఆయ‌న‌కు బ‌లం క‌లిసి రాక‌పోవ‌డంతో పెండింగ్‌లో ప‌డింది. రాజ‌కీయంగా,…

రాజ‌కీయం లేదు.. ప‌సుపు గురించే ప్ర‌సంగ‌మంతా..! ఉసూరుమ‌న్న బీజేపీ శ్రేణులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంతోటి దానికి ఇక్క‌డిదాకా రావాలా..? పట్టుమ‌ని ప‌దినిమిషాలు లేని ప్ర‌సంగం కోసం ప‌నిగ‌ట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బ‌ల‌వంతంగా ర‌ప్పించారు. ఆయ‌న వ‌చ్చాడు. వెళ్లాడు. ప్ర‌సంగించాడు. కేవ‌లం ప‌సుపు…ప‌సుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం…

క‌మ‌లం ర‌థ‌సార‌థి డా.ల‌క్ష్మ‌ణ్‌..! త‌ప్పితే ఈట‌ల‌, బండి …!! గ్రూపు త‌గాదాలు లేకుండా ల‌క్ష్మ‌ణ్‌కు చాన్స్‌…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఎంతెంత‌దూరం ఇంకెంత‌దూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎట్ట‌కేల‌కు మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది. అధ్య‌క్ష ప‌ద‌విని సీనియ‌ర్ నాయ‌కుల‌కే క‌ట్ట‌బెట్టాల‌ని అధిష్టాన‌వ‌ర్గం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల త‌గాదాలు లేకుండా, వివాదాల‌కు తావు…

మోడీ ఏం చేసినా .. దేశం కోసం ధ‌ర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా.. తెలంగాణ కోసం మ‌న కోసం… అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావ‌డంలో ఆయ‌నది కీల‌క పాత్ర‌నే గుర్తింపు ఉంది. చ‌రిత్ర‌లో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జ‌య‌శంక‌ర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు.…

ఉగ్ర‌వాదంపైనే యుద్ధం…! అదే భార‌త్ పంతం…!! మొదటి నుంచీ యుద్ధానికి దూరమే.. సిందూరం ఆగ‌దు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) 9949774458 ఇది యుద్దాల శ‌కం కాదు. అభివృద్ధికి పోటీ ప‌డే శ‌కం. టెక్నాల‌జీ యుగం. ప్ర‌జ‌లు న‌ష్ట‌ప‌రిచే యుద్ధాల‌ను కోరుకోవ‌ద్దు. ఇద‌న్న‌ది ఎవ‌రో కాదు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్దాన్ని ఆప‌డానికి…

You missed