Tag: #palamurucm

త‌ట్ట‌ప‌ని చేసెటోళ్ల‌మే కాదు.. త‌లెత్తుకునేలా పాలించెటోళ్లం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌మూరంటే త‌ట్ట‌, మ‌ట్టి, పార ప‌నిచేసేటోళ్లే అనుకుంటున్న‌రు. కానీ ఇక్క‌డి నుంచి సీఎంగా ఎదిగి దేశమే శ‌భాష్ అనే స్థాయిలో పాల‌న కొన‌సాగిస్తున్నామ‌న్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. అచ్చంపేట బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం మాట్లాడాడు. మ‌ళ్లీ లోక‌ల్ స్పీచే ఇచ్చాడు. మ‌హిళ‌లే…

సీఎం నేనే ఉంటా… ముందు.. మున్ముందు…! ఇక మీ బ‌తుకులు బ‌స్టాండే…!! కేసీఆర్‌, కేటీఆర్‌, బండి, కిష‌న్‌రెడ్డిల‌కు రేవంత్ వార్నింగ్‌… పాల‌మూరోళ్లంటే అల్లాట‌ప్పాకాదు.. నా గురించి మీకు తెల్వ‌దు…! రోజుకు 24 గంట‌లు ప‌నిచేస్తున్నా… నాపై బండ‌రాళ్లేసేందుకు మీరు చేస్తున్నారు..!! క‌డుపునిండా కుళ్లే… నేనేప్పుడు సీఎం అవుతానో అని క‌ల‌లు కంటున్న కిష‌న్‌రెడ్డి…!! గాంధీ, నెహ్రూ ప‌క్క‌న నీ బొమ్మ ఉండాలె… ఆ పోలీస్ స్టేష‌న్ల‌ల్ల మా ఫోటోలుండాలె..!! రేవంత్‌కు మంచి స‌ల‌హాదారుడు కావ‌లెను…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌రో మూడు నాలుగు ట‌ర్ములు.. అంటే ప‌దిహేను, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు బ‌స్టాండ్ కాక‌త‌ప్ప‌ద‌ని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్నకేసీఆర్‌,…

బండి సంజ‌య్‌… ఓ గుండు..! కిష‌న్‌రెడ్డి.. ఓ అర‌గుండు…!! మోడీ… ఓ బ్ర‌హ్మానందం…!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బండి సంజ‌య్‌ను గుండుతో పోల్చాడు. కిష‌న్‌రెడ్డిని అర‌గుండుతో… ఏకంగా పీఎం మోడీని క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందంతో పోల్చాడు. ఎవ‌రో కాదు. సీఎం రేవంత్‌రెడ్డి. తిట్టుకోవ‌డంలో, పోలిక‌లు పెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలో, ఆరోప‌ణ‌లు గుప్పించుకోవ‌డంలో రాష్ట్ర నేత‌లు రోజు రోజుకు ఎదిగిపోతున్నారు.…

నేను పాల‌మూరు సీఎంను…! పాల‌మూరుకు సీఎంను…!! మీ రేవంత్ రెడ్డిని….. మాట్లాడుతున్నాను…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌ళ్లీ పాత పాటే. ప‌క్కా లోక‌ల్ స్పీచ్‌. సీఎం రాష్ట్రానికి కాదు. పాల‌మూరుకే అన్న‌ట్టుగా. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ క‌లిసి గెలిపిస్తే కాకుండా… పాల‌మూరు వాళ్ల‌తోనే తాను సీఎం అయిన‌ట్టుగా. గ‌ల్లీ లెవ‌ల్ స్పీచ్ మ‌ళ్లీ. త‌నను దిగిపోమంటున్నార‌ని. మీరే…

You missed