Tag: #palamuru

మ‌రో నాలుగు ట‌ర్ములు నేనే సీఎం…! బీఆరెస్‌, బీజేపీ నేత‌ల బ‌తుకులు బ‌స్టాండ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌రో మూడు నాలుగు ట‌ర్ములు.. అంటే ప‌దిహేను, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు బ‌స్టాండ్ కాక‌త‌ప్ప‌ద‌ని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్నకేసీఆర్‌,…

పాల‌మూరు స‌భ‌…మూడు సంకేతాలు….. !! సొంత‌గ‌డ్డ‌కు నిధుల వ‌ర‌ద‌పై ఎవ‌రేమ‌న్నా ఇక సీఎం ముందుకే.. ! వారి మ‌ద్ద‌తుతోనే సీఎంన‌య్యాన‌ని … సీనియ‌ర్ల నోటికి తాళం…! సీఎంగా ఇక త‌నే ఉంటాన‌ని క్లారిటీ..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌మూరు స‌భ‌లో సీఎం రేవంత్ ప్ర‌సంగం ఓ వ్యూహంలో భాగ‌మా..? ఎప్ప‌ట్నుంచో త‌న మ‌న‌సులో ఉన్న‌దే ఇక్క‌డ బ‌య‌ట పెట్టాడా..? ఈ వేదిక‌గా మాట్లాడిన త‌న మాట‌ల ద్వారా ఓ మూడు సంకేతాల‌ను ప్ర‌జ‌ల‌కు, పొలిటిక‌ల్ స‌ర్కిళ్‌కు పంపాడా..?…

సొంత‌గ‌డ్డ‌పై తొడ‌గొట్టి…! వేదిక మీద పెద్ద‌లు నోరెళ్ల‌బెట్టి…!! పాల‌మూరు బిడ్డ‌.. రేవంత్‌…. ఓ సీఎం…!! రైతుపండుగ స్పీచ్‌లో లోక‌ల్ ఇష్యూలే హైలెట్‌…! పాల‌మూరు అభివృద్ధి కోసం ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెడ‌తాన‌ని రేవంత్ శ‌ప‌థం…! రుణ‌మాఫీ ఓకే…! రైతు భ‌రోసాపై నో కామెంట్‌…! హామీల అమ‌లు గురించి సైలెంట్‌…. ఆస‌క్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ స్పీచ్ అచ్చంగా చంటి లోక‌ల్ అన్న‌ట్టుగానే సాగింది. రైతు పండుగ ముగింపు స‌భ‌లో పాల్గొన్న సీఎం స్పీచ్ ప‌ట్ల అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అనుకున్నంతగా చెప్పుకోద‌గ్గ స్పీచ్ ఏమీ రాలేదు ఆయ‌న నుంచి. ప‌క్క‌గా లోక‌ల్ ప్రజాప్ర‌తినిధిగానే…

You missed