మెడికల్ మాఫియాకు ఇదో కోలుకోలని దెబ్బ…. కరోనా ఇక సీజనల్ వ్యాధుల లిస్టులో…. టైఫాయిడ్, డెంగీ కేసులే ప్రైవేటు ఆస్పత్రులను కాపాడాలి.
కరోనా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను, డాక్టర్లను, మెడికల్ షాపుల ఓనర్లను కోటీశ్వరులను చేశాయి. జనం ప్రాణాలతో చెలగాటమాడిన కరోనా ఈ సెక్షన్లకు మాత్రం వరంగా మారింది. దీంతో పుట్టగొడుగుల్లా కొత్త ఆస్పత్రలూ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కరోనా తీవ్రత తగ్గుతూ వచ్చింది.…