ఆహ్వానం అందినా… అక్క దూరం దూరం..! షకీల్ కూతురు పెళ్లికి వెళ్లని కవిత.. దుబాయ్‌లో పెళ్లి…. హాజరైన ఇందూరు గులాబీ నేతలు.. ఇందూరు బీఆరెస్ ఇంచార్జిలతో గ్యాప్ మెయింటేన్ చేస్తున్న ఎమ్మెల్సీ..
(వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్) బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చిన్న కూతురు వివాహం ఇవాళ దుబాయ్‌లో జరిగింది. దీనికి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం ఉన్నా ఆమె వెళ్లలేదు. జిల్లాకు చెందిన ఇందూరు బీఆరెస్ నేతలంతా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే,…