“నమస్తే”లో మూడు కుర్చీలాట..
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనయట్లు…. కష్టపడి పత్రికను నిలబెట్టి, దాని లక్ష్య సాధనలో ముందుకు పోతున్న తరుణంలో కొత్తగా వచ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్తనం నడుస్తున్నది. నడిమంతరపు సిరితో కన్నుమిన్ను కానరాకుండా ఉన్నారు. గత చరిత్రతో వారికి పనిలేదు. ఇప్పుడు…