కేబినెట్ మార్పులపై సస్పెన్స్..! ఉత్తమ్ నారాజ్…! అధిష్టానం బుజ్జగింపులు..!! భట్టికి స్థాన చలనం..!! అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే.. వివేక్‌కు కీలకశాఖ…రాత్రి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మార్పులు చేర్పులపై ఉత్కంఠత కొనసాగుతోంది. కొత్తగా ముగ్గురు మంత్రుల చేరికతో శాఖల్లో మార్పులు అనివార్యమైంది. మార్పులపై ప్రత్యక్షంగా రాహుల్‌గాంధీ కసరత్తు చేయడం విశేషం. కొందరి బడా మంత్రుల శాఖలు మార్చనున్నట్టు తెలుస్తోంది.…