టీఆరెస్‌ను ఆదుకున్న రైతుబంధు, ఆసరా పింఛన్లు…. ప్రలోభాలెన్ని పెట్టినా… ఎవరెంతిస్తామని ఆశ పెట్టినా.. చెక్కుచెదరని టీఆరెస్ ఓటు బ్యాంకు… అదనంగా కమ్యూనిస్టుల ఓట్లు….. బీజేపీకి బలం పెంచిన రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఖాతాలో….. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం…
ఎవరెన్ని చెప్పినా.. ఎంత ప్రలోభాలకు గురిచేసినా… ఇంతిస్తాం… అంతిస్తాం…. మాకే ఓటేయ్యండని బీజేపీ ఎంత ప్రలోభపెట్టినా… ఓటర్లు మొదటి నుంచి క్లారిటీతో ఉన్నారు. ప్రధానంగా టీఆరెస్‌కు రైతుబంధు, ఆసరా పింఛన్ల లబ్దిదారులే ఆదుకున్నారు. ఓటేశారు. ఒడ్డున పడేశారు. గెలుపు తీరాలకు చేర్చారు.…