Tag: mp arvind

క‌య్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం స‌భ‌కు పోటీగా అంత‌కు ముందు స‌భ పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం విన‌తి… వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… సీఎం స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…

చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…

ఏమాయ్ అర్వింద్ పసుపుబోర్డు… తెచ్చేదాక నిన్ను వ‌ద‌లం… సీపీఐ ఇందూరు మ‌హాస‌భ‌ల్లో తీర్మానం….

ప‌సుపుబోర్డు అవ‌స‌రంల లేదు.. అంత‌క‌న్నా మంచిది తెచ్చిన‌…రైతులు కూడా ఖుషీగా ఉన్న‌రు…. అంటూ అర్వింద్ ఎన్ని మాట‌లు చెప్పినా అటు రైతులు, ప్ర‌జ‌లు,ఇటు ప్ర‌తిప‌క్షాలు విన‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాండు పేప‌ర్ రాసి ఇచ్చి…త‌ను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో…

అర్వింద్ మ‌ళ్లా గెలుసుడా… ? అస్స‌లు గెల్వ‌డు… ప‌సుపుబోర్డు పేరుతో రైతుల‌ను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుత‌డు…..

వాస్త‌వం- ప‌బ్లిక్ టాక్‌.. అది బార్బ‌ర్ షాప్‌… ఉద‌య‌మే ఓ యువ రైతు క‌టింగ్ చేయించుకుంటున్నాడు. హ‌డావుడిగా ఓ యువ‌కుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వ‌స్తే రేపు పొద్దున ర‌మ్మ‌న్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జ‌ర్ర ఓపిక…

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్…చెక్ డ్యాం లు క‌ట్టించింది మేమే అన్న అర్వింద్ అబ‌ద్దాల‌కు మంత్రి ‘చెక్‌’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻 నిజామాబాద్: మోస పూరిత…

ఆర్మూర్‌పై అర్వింద్ ఆస‌క్తి… అక్క‌డి నుంచి పోటీకి అస్త్ర‌శ‌స్త్రాలు రెడీ చేసుకుంటున్న ఎంపీ…. విన‌య్ రెడ్డికి ఆశాభంగం…..

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌తిప‌క్షాలు గంపెడాశ‌లు పెట్టుకుంటున్నాయి. ఇక్క‌డి నుంచి ఈజీగా గెల‌వ‌చ్చ‌నే ధీమాలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ క్యాండిడేట్ లేరు. కానీ అర్బ‌న్ నుంచి మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఇక్క‌డి నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. గ‌తంలో అర్బ‌న్ నుంచి…

అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వం.. విప‌త్తు వేళ రాజ‌కీయ క్రీడ‌ల‌కు చాన్స్ ఇవ్వ‌ని జ‌నం… వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ సూచ‌న‌లు .. హెచ్చ‌రిక‌లు.. అబ‌ద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్‌…

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. విప‌త్తు వేళ హుందాగా ఉండి, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేత‌లు ఈ సంద‌ర్భంలో కూడా రాజ‌కీయ క్రీడ‌ల‌కు తెర‌లేపిన వైనాన్ని గ‌మ‌నించిన ప్ర‌జలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…

ఏ స‌వాల్ కో జ‌వాబ్ దో మోడీ…. ఇందూరులో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్తారా మోడీ జీ..? మీ అర్వింద్ మోస‌పూరిత వాగ్దానం చేసి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. దీనిపై ఏమంటావు…?

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక ఏమోగానీ ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు… గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోలింగు…… ఇవ‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ, టీఆరెస్ మ‌ధ్య భ‌విష్య‌త్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మ‌రోవైపు టీఆరెస్ నేత‌లు …. ఎవ‌రికి…