వాస్తవం ఎఫెక్ట్… ముఖం చాటేసిన అర్వింద్… అర్వింద్ పెత్తనంపై రెబల్ పోటీ వార్తా కథనం వైరల్… ప్రకాశ్ జవదేకర్ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్….. అర్వింద్ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రెండో…