అయ్యో కోదండరామ్! అన్నీ ఎదురుదెబ్బలే!!
Dandugula Srinivas ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి రథసారథి. సమాజాన్ని మేల్కోల్పిన ప్రొఫెసర్ కోదండరామ్.. రాజకీయాలలో ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాటి నుంచి అడగడుగునా కష్టాలు, అవమానాలు. రాజకీయంలో వ్యూహంలొ లోపం శాపంగా మారింది. సామాజిక సేవకుడిగా, రాజకీయ…