Tag: minister

బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం… ఎంపీగా ఆంబోతును ఎన్నుకున్నం… ఎంపీ అర్వింద్‌పై విరుచుకుపడ్డ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి…

గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ…

కేసీఆర్‌ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం… ఆయ‌న‌ను ఎలా మ‌రుస్తాం… అంటున్న మునుగోడు ప్ర‌జ‌లు.. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమే…కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను…

నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌…. మోచేతికి బెల్లం…. ఇది ‘నిజామాబాద్‌ మార్కెట్ క‌మిటీ’ చైర్మ‌న్ ప‌ద‌వి క‌థ‌….

” నాలుగేళ్లైంది అన్నా.. . ఇంత వ‌ర‌కు ఈ మార్కెట్ క‌మిటీకి చైర్మ‌న్ దిక్కు లేడు…” “ఎందుకు..?” ” ఏమో.. నీకిస్తాం.. ఎహె నీకే ఇస్తాం… అని అంద‌రికీ మోచేతికి బెల్లం పెట్టి .. ఇగో ఇట్ల చావ కుండా, బ‌త‌క‌కుండా…

విలువ‌ల స‌క్సెస్ స్టోరీ వేముల సురేంద‌ర్ రెడ్డి…. ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఫెయిల్యూర్‌ను కౌగిలించుకున్న నేత‌… నేడు ఆయ‌న వ‌ర్ధంతి..

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ…

Dalitha bandhu: ద‌ళిత బంధు ల‌బ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేల‌కు ఇస్తే అంతే సంగ‌తులు.. ఈ ప‌థ‌కం నీరుగారిపోయిన‌ట్టే…

డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు అనుకున్న విధంగా నిర్మాణం జ‌ర‌గ‌లేదు. కొన్ని చోట్ట క‌ట్టి కూడా ఇంకా ఇవ్వ‌లేదు. ల‌బ్దిదారుల ఎంపిక చాలా క‌ష్టంగా మారింది. ఉన్న‌వి కొన్ని.. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు వేలల్లో. అధికారులు నిజ‌మైన అర్హ‌త క‌లిగిన వారినే ఎంపిక చేశారు.…

Balkonda: స‌ర్కారు ద‌వ‌ఖాన‌ల‌కు రోల్ మోడ‌ల్ బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గం.. క‌రోనా నేర్పిన పాఠం.. ఆమాత్యుడు ఔదార్యం.. పేద‌ల‌కు కార్పొరేట్ సేవ‌లు అందుబాటులోకి…

క‌రోనా మొద‌టి, రెండ‌వ వేవ్‌లో చాలా మంది మృత్యువాత ప‌డ్డారు. ప‌నులు లేక అర్థాక‌లితో సగం చ‌చ్చిన జ‌నాల‌ను క‌రోనా మాటేసి కాటేసి చంపేసింది. రెండో వేవ్‌లోనైతే ఆక్సిజ‌న్ కూడా దొర‌క‌లేదు. ఎప్పుడూ ఇంత‌టి దారుణ ప‌రిస్తితి వ‌స్తుంద‌ని ఊహించ‌లేదెవ్వ‌రు. అస‌లే…

MLC KAVITHA: ఇప్పుడు కొత్త నినాదం.. క‌విత సీఎం.. అవును.. ఆమె సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ట‌….కేటీఆర్ కంటే ఆమె బెట‌ర‌ట‌..

ఎమ్మెల్సీ క‌విత రాష్ట్రానికి సీఎం కావాల‌నే ఆకాంక్ష పెరుగుతున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు ఆమె ఎమ్మెల్సీగా అవుతుందా..? రాజ్య‌స‌భ‌కు పోతుందా..? అని టెన్ష‌న్‌గా చూసిన జ‌నాలు, నాయ‌కులే ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వందుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా గెలిచిన త‌ర్వాత శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి.…

Gellu Srinivas Yadav: గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆట‌లో క‌రివేపాకు..

గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింద‌నుకున్నారంతా. ఇక ఉద్య‌మ‌కారుల‌కు, యువ‌త‌కు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మ‌రించినంక గెల్లు గెలువ‌కపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స‌య్యింది.…

Kalvakuntla Kavitha: ఎమ్మెల్యే కోటాలో క‌విత‌కు ఎమ్మెల్సీ… మంత్రి ప‌ద‌వి

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌విత ప‌ద‌వి కాలం వ‌చ్చే నెల‌తో ముగుస్తుంది. మ‌ళ్లీ అదే స్థానం నుంచి ఆమెను రెన్యూవ‌ల్ చేయాల‌ని మొద‌ట భావించారు. ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. కానీ ఈసారి…

కవితకు మంత్రి పదవి.. ఇందూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి వరించబోతున్నది. అందరూ ఊహించినట్లుగానే ఆమె మళ్లీ జిల్లాలో కీలక పవర్ సెక్టార్‌గా మారనున్నది. ఎంపీగా రెండో సారి ఓడిపోయి కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న కవిత… మళ్లీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిగా…

You missed