నన్ను కోసినా ఇవన్నీ అమలు చేస్తా… అధ్యక్షా..! మ్యానిఫెస్టోలో తప్పనిసరిగా పెట్టాల్సిన కండిషన్ ఇదే..!!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ ప్రజలు వెర్రి వాజమ్మలను చేశారు ఇద్దరు. ఒకరు కేసీఆర్. ఇంకొకరు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ చేసిన ఆర్థిక అరాచకం ఇప్పట్లో తెలంగాణను కోలుకోనివ్విదు. అది అర్ధమవుతూనే ఉంది. అది అర్థమైనా అధికారం దక్కించుకోవడమే యావగా, లక్ష్యంగా అలవిమాలిన హామీలిచ్చాడు…