జీతాలు పెంచే వరకు ప్రింటింగ్ ఆపేస్తాం… నమస్తే తెలంగాణలో ప్రింటింగ్ సెక్షన్ ఉద్యోగుల మెరుపు ధర్నా… రెండు నెలల గడువు అడిగి బతిమాలుకున్న యాజమాన్యం……
నమస్తే తెలంగాణ … అది అధికార పార్టీ పత్రిక. కానీ మూడేండ్ల నుంచి అక్కడ పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇంక్రిమెంటు అనే మాట లేదు. ఎప్పుడు పెంచుతారో కూడా చెప్పరు. ఎవరికీ ఆ విషయం అంతు చిక్కదు. చూసీ చూసీ……