Tag: KOUSHIK REDDY

KCR: కేసీఆర్ పంతాన్ని, మొండిత‌నాన్ని పెంచిన ఒక్క హుజురాబాద్‌….అందుకే ఉద్య‌మ‌కారులు దూరం… సంబంధం లేనివాళ్ల‌కు అంద‌లం..

హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడ‌నుకున్నారు. మంచి గుణ‌పాఠం నేర్పిన‌ట్ట‌వుతుంద‌ని భావించారు. తెలంగాణ‌వాదులు, టీఆరెస్ లీడ‌ర్లు, ప్ర‌తిప‌క్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే అక్క‌డ ఈటల రాజేంద‌ర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మ‌రించినా గెల్లు శ్రీ‌నివాస్ ఓడిపోయాడు.…

Mla quota Mlc: స‌స్పెన్స్‌లు.. ట్విస్టులు.. ఎదురుచూపులు.. అసంతృప్తులు.. స‌మీక‌ర‌ణ‌లు.. కేసీఆర్ మార్క్ ఎంపిక‌లు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపిక‌లో మ‌రోసారి కేసీఆర్ మార్క్ క‌నిపించింది. ఎప్పుడో ప‌ది రోజుల ముందు ఓ లీక్ వ‌దిలాడు. దానిపై చ‌ర్చ‌, ర‌చ్చ కొన‌సాగేలా చేశాడు. చివ‌రాఖ‌రుకు నేడు నామినేష‌న్ల చివ‌రి రోజు వ‌ర‌కు కూడా అధికారికంగా జాబితా విడుద‌ల…

‘ఈట‌ల’ పై గెలుపు కోసం కేసీఆర్ త‌ప్పుల మీద త‌ప్పులు…

ఈట‌ల రాజేంద‌ర్ పై కేసీఆర్ క‌క్ష క‌ట్టిన ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఇక్క‌డ గెలుపు కోసం ప‌రిపాల‌న మొత్తం దీని కేంద్రంగానే కొన‌సాగించ‌డం కేసీఆర్ ప్ర‌తిష్ఠ‌ మ‌స‌క‌బారేలా చేస్తున్న‌ది. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని కేసీఆర్ భూత‌ద్ధం లో చూస్తున్నాడు. ఈట‌ల…

కౌశిక్ ను ‘కోతి’ని చేయబోయి.. గెల్లు ను “హనుమంతుడి’ని చేసిన అర్వింద్..

అతి మేధావిత‌నం అప్పుడ‌ప్పుడు ప‌ప్పులో కాలేసేలా చేస్తుంది. త‌ప్ప‌ట‌డుగులు వేయిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాగే బోల్తా పడ్డాడు. ఏదో అనాల‌నుకుని మ‌రెదో అని త‌ర్వాత నాలుక క‌రుచుకున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు హుజురాబాద్ టీఆరెస్ అభ్య‌ర్థిగా సీటు ఖ‌రారు…

You missed