కొండపొలం.. గుండెబలం! … క్రిష్ గ్రేట్. చాలా ధైర్యం చేసిండు.
సినిమా చూస్తున్నంతసేపూ నిజంగా మందల్ల మ్యాకలెంబడి.. గొర్లెంబడి తిరిగినట్టనిపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు టర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే పదాలు వినలేదు. కొండపొలం సినిమా మొత్తం ఇవే పదాలు.. పలకరింపులు వినిపిస్తాయి. కనిపిస్తాయి. భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగర్ర..…