రాజకీయం రాజకీయమే…! సన్మానం సన్మానమే..!! ఇక్కడింతే ఇక్కడింతే…!!
(దండుగుల శ్రీనివాస్) పేకాట పేకాటే.. బామ్మర్ది బామ్మర్దే…!! ఇది తెలంగాణలో ఓ సామెత. అందరికీ తెలిసిన ఊతపదం. నానుడి. ఇప్పుడిది ఎందుకూ అంటారా..! ఢిల్లీలో మన సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సన్మానం చేశాడు. గౌరవంగా…