డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని కోట్లలో వసూలు… ఖమ్మంలో కలకలం… నమస్తే తెలంగాణ, టీన్యూస్, టీవీ5 మీడియా ప్రతినిధుల హస్తం… మంత్రి పువ్వాడ అజయ్ బద్నాం….
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నేండ్లుగానో జనం ఆశతో ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు లేవు. నిర్మాణాలు పూర్తయినా పంపిణీ చేయలేదు. ఇండ్ల పంపిణీ రెడీగా ఉన్న చోట మాత్రం పేద ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కొందరు…