పార్టీ మేలు కోరిన ఆడబిడ్డపై కుట్రలు, కక్షలా..!? నాపై ఆ కుట్రదారుల వేధింపులు కేటీఆర్ చర్యలపై కవిత బహిరంగ లేఖ…
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీఆరెస్ పార్టీపై , ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇటీవల జరిగిన తాజా పరిణామాలపై ఆమె పరోక్షంగా కేటీఆర్‌నుద్ధేశించి ప్రస్తావిస్తూ, కుట్రదారుడిగా, కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా ఆమెను వేధింపులకు…